elephant in munnar: wild elephant enjoys evening walk in deserted munnar – అమ్మో.. ఏనుగు, బయట అడుగుపెడితే తొక్కేస్తుంది.. వణికిపోతున్న ప్రజలు, Watch Video


లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రజలంతా ఇళ్లకే పరిమితమైన సంగతి తెలిసిందే. అయితే, కొంతమంది ఇప్పటికీ ఏ పని లేకుండా బయట తిరుగుతూ పోలీసులకు పని చెబుతున్నారు. అయితే, కేరళలోని మున్నార్‌లో ప్రజలు బయట అడుగు పెట్టాలంటేనే భయపడిపోతున్నారు. ఎందుకంటే.. అక్కడి వీధుల్లో ఓ ఏనుగు హల్‌చల్ చేస్తోంది. ఎవరు బయటకొచ్చినా తొక్కేసేలా ఉంది. దీంతో ప్రజలు వణికిపోతున్నారు. చూసేందుకు ఎంతో భయకరంగా ఉన్న ఈ ఏనుగు సమీపంలోని అడవిలో నివసిస్తోందని అధికారులు తెలిపారు. సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘పడయప్పా’ సినిమా పేరును అప్పట్లో ఈ ఏనుగుకు పెట్టామన్నారు.

 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *