Home made face mask: హోంమేడ్ మాస్కులపై మాన్యువల్ విడుదల చేసిన ఇండియన్ సైంటిఫిక్ అడ్వైజరీ – mask india top scientific advisory issues manual on home made masks


“భారతదేశం అంతటా జనసాంద్రత ఉన్న ప్రాంతాల్లో నివసించే ప్రజలు మాస్కులు ధరించడం మంచిది” అని పిఎస్ఎ కార్యాలయం అధికారి కె.విజయ్ రాఘవన్ అన్నారు, క్రమంగా మాస్కులు ధరించడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు.

అంతేకాకుండా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ను ప్రస్తావిస్తూ, “ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్ రబ్ లేదా సబ్బు మరియు నీటితో తరచుగా చేతిని శుభ్రపరచడంతోపాటుగా మాస్కులను ఉపయోగించినప్పుడు మాత్రమే ఈ మాస్కులు ముసుగులు ప్రభావవంతంగా ఉంటాయని తెలిపారు. మాస్కులు ధరించినప్పుడు, ఎలా ఉపయోగించాలో తెలుసుకోవడమే కాకుండా, ఏవిధంగా తిరిగి వాడుకోవచ్చు లేదా డిస్పోజ్ (నాశనం) చేయవచ్చునో తెలుసుకోవాలని చెప్పారు.

పిఎస్‌ఎ కార్యాలయం జారీ చేసిన మాన్యువల్, కాటన్ వస్త్రం, కత్తెర, కుట్టు మెషీన్ (సీవింగ్ మెషీన్) వంటి సాధారణ గృహోపకరణాల సహాయంతో ప్రజలు దీనిని ఇంటిలోనే తయారుచేయడానికి అనువుగా ఉంటుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *