jr Ntr: ఎన్టీఆర్‌పై పూనమ్ కౌర్ ఆసక్తికర వ్యాఖ్యలు



తాజాగా ఎన్టీఆర్ బర్త్ డే సెలబ్రేట్ చేసుకున్నాడు. ఈ సందర్భంగా అతనికి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం విషెస్ చెప్పింది. అయితే హీరోయిన్ పూనమ్ కౌర్ చేసిన ట్వీట్ మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *