kcr review on irrigation: నీటి వాడకంపై కేసీఆర్ అత్యున్నత స్థాయి సమీక్ష.. కీలక సూచనలు – cm kcr reviews over utilization of godavari water in telangana in pragathi bhavan


Pragathi Bhavan: గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో ఈ వర్షాకాలం అవలంబించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్‌లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఎన్నో వేల కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ప్రాజెక్టుల ద్వారా వచ్చే ప్రతి నీటి బొట్టును సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *