mangalagiri couple suicide: దంపతుల ఆత్మహత్యాయత్నం.. భర్త మృతి.. మంగళగిరిలో విషాదం – married couple commits suicide in mangalagiri


గుంటూరు జిల్లా మంగళగిరిలో విషాద ఘటన చోటుచేసుకుంది. పట్టణంలోని సాధు సోడా షాపు పక్క వీధిలో నివాసం ఉంటున్న జంజనం రామారావు(50) దంపతులు ఆత్మహత్యాయత్నం చేశారు. భర్త మృతి చెందగా భార్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆమె చావుబతుకుల మధ్య పోరాడుతున్నట్లు సమాచారం. దంపతుల ఆత్మహత్యాయత్నానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Also Read: కన్నకొడుకు ముందే తల్లిపై అత్యాచారం.. మందు తాగించి, సిగరెట్లతో కాల్చి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *