ongole prostitution: ఒంగోలులో గుట్టుగా వ్యభిచారం.. విటుల్లో కానిస్టేబుల్! – ongole prostitution racket busted: police arrested two men includes ar constable


ప్రకాశం జిల్లా ఒంగోలులో అత్యంత రహస్యంగా నిర్వహిస్తున్న వ్యభిచార ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఒంగోలులోని ఓ గృహంలో వ్యభిచార దందా సాగిస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు ఆకస్మికంగా దాడి చేశారు.

ఈ సందర్భంగా అక్కడున్న వారిని చూసి పోలీసులే షాక్‌కు గురయ్యారు. ఆ సెక్స్ రాకెట్ దందాంలో ఓ ఏఆర్ కానిస్టేబుల్ కూడా ఉండటం చూసి ఆశ్చర్యపోయారు. వెంటనే అక్కడ సెక్స్ రాకెట్ నడుపుతున్న ఇద్దరు విటులతో పాటు ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. విటులలో ఒకరైన ఏఆర్ కానిస్టేబుల్‌ను సైతం పోలీసులు అరెస్టు చేశారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *