RCB IPL Trolls: ఐపీఎల్ 2020 విజేత RCB.. రజనీకాంత్ స్టయిల్‌లో CSK ట్రోల్ – chennai super kings roasts rcb for winning ‘indian poll league’


ఐపీఎల్‌లో బెంగళూరు టీమ్‌ మ్యాచ్ గెలిచినా.. ఓడినా ట్రోల్స్ మాత్రం కామన్. ముఖ్యంగా.. ఆ జట్టు నినాదం.. ఈ సాలా కప్ నమ్‌దేపై వచ్చే ట్రోల్స్ అన్నీ ఇన్నీ కావు. ఆర్సీబీ గెలిస్తే ఆ జట్టు ఫ్యాన్స్ సోషల్ మీడియాని ఆ నినాదంతో ఊపేస్తారు.. ఓడితే.. ప్రత్యర్థి టీమ్ అభిమానులు అదే నినాదంతో ఆడేసుకుంటూ ఉంటారు.

 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *