recipe of punjabi sarson da saag recipe: పంజాబీ స్పెషల్ సర్సో కా సాగ్.. – how to make punjabi sarson ka saag in telugu


How to make: పంజాబీ స్పెషల్ సర్సో కా సాగ్..

Step 1:

ముందుగా ఆవ ఆకులని, పాలకూర, తోటకూరలను కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు అందులో నీళ్లు వేసి బాగా మట్టి వంటివి పోయేలా బాగా కడగాలి.

samayam telugu

1

Step 2:

ఆకుకూరలన్నింటిని బాగా కడిన తర్వాత వాటిని ఓ పాన్‌లో వేసి 5 నుంచి 6 నిమిషాల పాటు ఉడికించాలి.

samayam telugu

3

Step 3:

ఇప్పుడు మరో పాన్‌లో నెయ్యి వేసి వేడి చేయండి. ఇందులో వెల్లుల్లి, అల్లం వేసి వేయించండి. అందులోనే ఇప్పుడు పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించండి. ఉల్లిపాయ ముక్కలని రంగు మారే వరకూ బాగా వేయించాలి.

samayam telugu

4

Step 4:

ఇప్పుడు ఆకుకూరలని ఇలా మెత్తగా బ్లెండ్ చేయండి. ఇప్పుడు పోపు మిశ్రమంలో మిక్సీ పట్టిన పేస్ట్‌ని వేయండి. దీంతో పదార్థాలన్ని బాగా ఉడుకుతాయి. ఉడికే సమయంలోనే అందులో కొద్దిగా ఉప్పు, మొక్కజొన్న పిండి వేసి బాగా కలపండి.

samayam telugu

5

Step 5:

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని 3 నుంచి 4 నిమిషాల పాటు ఉడకనివ్వండి. మిశ్రమం దగ్గర పడ్డాక అందులో కొద్దిగా నెయ్యి వేసి బాగా కలపండి.

samayam telugu

6

Step 6:

ఇలా తయారైన రెసిపీని వెన్నతో గార్నిష్ చేయండి. అంతే ఎంతో టేస్టీగా ఉండే సర్సో కా సాగ్ తయారైనట్లే. ఇది రోటీలకు మంచి కాంబినేషన్ దీనిని ఎంతగానో మీరూ ఎంజాయ్ చేస్తారు.

samayam telugu



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *