savaari gojju recipe: చింతపండు చారు – how to make savaari gojju karnataka styled gravy


How to make: చింతపండు చారు

Step 1:

ముందుగా ఓ పాన్ తీసుకుని అందులో 1 టీ స్పూన్ నూనె వేయాలి. నూనె వేడి అయిన తర్వాత ఎండు మిరపకాయలు వేసి వేయించాలి. ఎండు మిరపకాయలు బాగా వేగితేనే త్వరగా మెత్తని పొడిలా మారతాయి కాబట్టి బాగా వేయించండి. ఇప్పుడు అందులో జీలకర్ర, మెంతులను వేసి నిమిషం పాటు వేయించండి. వీటన్నింటినీ మొత్తని పేస్టులా మిక్సీ పట్టండి..

samayam telugu

1

Step 2:

ఇప్పుడు మరో పాన్‌లో కొద్దిగా ఆయిల్ వేసి వేడి చేయండి. నూనె వేడి కాగానే ఆవాలు, జీలకర్ర, పసుపు వేయండి. ఇప్పుడు ఆ పోపులోనే కరివేపాకులు వేసి స్టౌ ఆపేయండి.

samayam telugu

3

Step 3:

ఇప్పుడు ఓ కప్పులో చింతపండు గుజ్జుని తీసుకోండి. అందులోనే బెల్లంని కలపండి. ఆ మిశ్రమంలోనే ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా కలిపి కావాల్సినన్నీ నీరు పోసుకోండి.

samayam telugu

5

Step 4:

ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పొడి ఈ రసంలో వేసి బాగా కలపండి. అదే విధంగా పోపు మిశ్రమాన్ని కూడా వేసి కలపండి. ఇలా తయారైన రసం వేడి వేడి అన్నం లేదా రాగి ముద్దకి పర్ఫెక్ట్ కాంబినేషన్.

samayam telugu

thumb



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *