sex in summer: సమ్మర్‌లో సెక్స్ చేయొచ్చా? ఈ టిప్స్ పాటిస్తే.. ఆ సమస్య లేకుండా ఫుల్ రొమాన్స్! – how to have sex during the heatwave


వేసవిలో సెక్స్ అంటే.. చాలామంది చేతులెత్తేస్తారు. వేడి, జిడ్డు, చెమటలు శృంగారంపై ఆశలను చంపేస్తాయి. వేసవిలో శరీరం నుంచి వచ్చే దుర్వాసన సైతం సెక్స్‌కు విఘాతంగా మారుతుంది. వేసవిలో ఉండే అధిక ఉష్ణోగ్రతల వల్ల శరీరంలో నీటి శాతం బాగా తగ్గిపోతుంది. ఫలితంగా ఇద్దరూ త్వరగా అలసిపోయే అవకాశం ఉంది. ముఖ్యంగా పురుషులపైనే ఆ ప్రభావం ఎక్కువ.

రోజూ శృంగారంలో పాల్గోవడం వల్ల సమస్య లేదు. కానీ, వేసవిలో మాత్రం వారానికి రెండు సార్లు చేయడం బెటర్. ఇంటిపట్టునే ఏసీల్లో గడిపేవారు మూడు నుంచి నాలుగు రోజులు చేసిన పర్వాలేదు. సెక్స్‌లో త్వరగా అలసిపోకూడదు అనుకుంటే.. స్త్రీ, పురుషులిద్దరూ తగినన్ని నీళ్లు, పండ్ల రసాలు తీసుకోవడం మంచిది. దీనివల్ల శరీరానికి తగిన నీరు అంది ఎక్కువ సేపు రొమాన్స్ చేసేందుకు సహకరిస్తుంది.

వేసవిలో ధరించే వస్తువులు కూడా సెక్స్‌పై ప్రభావం చూపుతాయి. టైట్ జీన్స్, బిగువుగా ఉండే టీషర్టులకు బదులు వదులుగా ఉండే దుస్తులు వేసుకోండి. రాత్రి వేళల్లో మరింత వదులైన దుస్తులు ధరించాలి. కింద పేర్కొన్న కొన్ని టిప్స్, శృంగార భంగిమలతో ఎలాంటి చికాకు లేకుండా సెక్స్‌ను ఎంజాయ్ చేయొచ్చు. అవేంటో చూసేయండి మరి.

షవర్ కింద భలే మజా: మీ ఇంట్లో షవర్ ఉన్నట్లయితే.. ఏ మాత్రం ఆలస్యం చేయకండి. షవర్ ఆన్ చేసుకుని.. ఒక పక్క శరీరాన్ని శుభ్రం చేసుకుంటూనే మరో పక్క సెక్స్‌ను ఎంజాయ్ చేయవచ్చు. దీనివల్ల దుర్వాసన, చెమట, జిడ్డు వంటివేవి దరిచేరవు. పైగా మంచి ఫ్రెష్ ఫీలింగ్ మీ సొంతమవుతుంది.

డాగీ స్టైల్:
వేసవిలో శరీరాల రాపిడి వల్ల జిడ్డుగా ఉండవచ్చు. కాబట్టి.. డాగీ స్టైల్‌ ద్వారా మీ కోరిక తీర్చుకోవచ్చు. దీనివల్ల ఇరువురి శరీరాలు దగ్గరయ్యే అవకాశమే ఉండదు. కాబట్టి.. సెక్స్ చేయాలనే ఆశను చంపుకోకుండానే ఆ కోరిక తీర్చేసుకోవచ్చు.

గోడకు ఆన్చి..: బెడ్ మీద పడుకోవడం వల్ల చాలా వేడి పుడుతుంది. కాబట్టి.. ఇరువురు నిలుచునే సెక్స్ చేసుకోండి. పురుషుడు గోడకు చేతులను ఆన్చడం ద్వారా సంభోగంలో పాల్గోవచ్చు. దీనివల్ల శరీరాలు రాపిడికి గురికావు. కాబట్టి.. ఎంతసేపైనా ఆ పని చేసుకోవచ్చు.

సాయంత్ర వేళల్లో..: ఏసీ ఉన్నవాళ్లు సమ్మర్‌లో శృంగారంలో పాల్గోడానికి పెద్దగా ఇబ్బంది ఉండదు. ఏసీ లేనివాళ్లకే అసలైన సమస్య. సాయంత్రం వేళ్లల్లో వాతావరణం కాస్త చల్లబడుతుంది. ఆ సమయంలో కిటికీ తలుపులు తెరిచి చల్లని గాలి లోపలికి వచ్చేలా చేయండి. వీలైతే కర్టెన్లు మూసి, ఫ్యాన్ ఆన్ చేసుకుని సెక్స్ ఎంజాయ్ చేయండి.

Also Read: భోజనం తర్వాత సెక్స్ చేయొచ్చా? ఎలాంటి సమస్యలు వస్తాయి?

మంచు ముక్కతో రోమాన్స్: ఎండ వేడికి శరీరం కూడా హీటెక్కిపోతుంది. సెక్స్ చేస్తున్నప్పుడు మరింత వేడి పుడుతుంది. కాబట్టి.. మీ శరీరాన్ని కూల్‌గా ఉంచడానికి ‘మంచు ముక్క’తో సరికొత్త శృంగారాన్ని ట్రై చేయండి. ఐసు ముక్కను మీ నోటితో పట్టుకుని మీ పార్టనర్ శరీరమంతా రుద్దండి. నోటి వద్దకు తీసుకొచ్చి.. ఇద్దరూ ముద్దు పెట్టుకోండి. అంతే.. మీరు వాతావరణాన్ని సైతం మరిచి రొమాన్సులో మునిగిపోతారు.

కలవడానికి ముందు శుభ్రంగా స్నానం చేయండి: వేసవిలో స్నానం చేసిన తర్వాత సెక్స్ చేయడమే ఉత్తమం. వీలైతే మీ పార్టనర్‌తో కలిసి స్నానం చేస్తూ బాత్రూమ్‌లో ఫోర్ ప్లే చేయండి. ఆ తర్వాత బెడ్రూమ్‌లోకి వచ్చి ఎంజాయ్ చేయండి. అలా చేస్తే.. మీకు చెమటలు పట్టవు. మంచి అనుభవం కూడా మీ సొంతమవుతుంది.

Also Read: రోజూ సెక్స్ చేయడం ఆరోగ్యానికి మంచిదేనా? ఈ 5 విషయాలు తప్పకుండా తెలుసుకోండి!

బెడ్ షీట్స్‌ను ఫ్రీజర్‌లో పెట్టండి: ఈ సలహా వినేందుకు చిత్రంగానే ఉంటుంది. కానీ, అమలు చేసి చూడండి భలే ఉంటుంది. మీ ఇంట్లో ఏసీ లేనట్లయితే.. బెడ్ షీట్స్‌ను రెండు మూడు కవర్లలో ప్యాక్ చేసి ఫ్రీజర్‌లో పెట్టండి. అనంతరం వాటిని బెడ్ మీద వేసుకుని ఎంజాయ్ చేయండి. ఎలాంటి ఇబ్బంది లేకుండా హాయిగా పని సాగిపోతుంది.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *