sleep without a bra: బ్రా వేసుకోకపోతేనే షేప్ బావుంటుందా.. – amazing things that could happen going braless


ఇంతకుముందు రోజుల్లో బ్రా వాడితే షేప్ బావుంటుంది అని చెప్పేవారు.. కానీ, ఇంత కంటే నాన్సెన్స్ టాక్ లేదని ఇప్పటి మాట. బ్రా వేసుకోవడం అప్పుడప్పుడూ మానేసినా, పూర్తిగా వదిలి పారేసినా కూడా మంచిదేనని నిపుణుల అభిప్రాయం. ఎందుకో ఓ సారి చూడండి..

​సరైన బ్రెస్ట్ షేప్..

samayam telugu

బ్రా వేసుకోవడం వల్లే షేప్ సరిగ్గా ఉంటుందని మనకి తెలిసిన విషయం. కానీ, ఇది ఎగ్జాక్ట్ ఆపోజిట్ అని ఇప్పుడు చెబుతున్నారు. బ్రా రెగ్యులర్ గా వేసుకోవడం వల్లే షేప్ పోతుందట. బ్రాతో బ్రెస్ట్స్ కి సపోర్ట్ ఇస్తున్నప్పుడు స్కిన్ తన పని తను చేయడం మానేస్తుంది. దాంతో కొన్నాళ్ళకి షేప్ పూర్తిగా పోతుందని చెబుతున్నారు.

Also Read : బేకింగ్ సోడాతో కిడ్నీ సమస్యలు దూరం అవుతాయా..

​హాయిగా నిద్ర..

samayam telugu

బ్రా వేసుకుని పడుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదని, బ్రెస్ట్ కాన్సర్ కూడా రావచ్చని చెబుతున్నారు. దీనిపై ఇంకా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. కానీ, బ్రా వేసుకుని పడుకుంటే కంఫర్టబుల్ గా ఉండదు అన్నది మాత్రం నిజం. అవును నిపుణులు చెబుతున్న దాని ప్రకారం పడుకునే ముందు కచ్చితంగా మీరు బ్రా తీసేయాలి.

​మెరుగ్గా రక్త ప్రసరణ

samayam telugu

టైట్ గా ఉండే బట్టలు, ముఖ్యం గా టైట్ బ్రా లు, వేసుకుని ఉంటే బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా ఉండదు. దీని వల్ల తరవాత కార్డియో వాస్క్యులర్ డిసీజెస్ వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి టైట్‌గా ఉండే బట్టలు వేసుకోవద్దు. దీని వల్ల ప్రైవేట్ పార్ట్స్‌కి గాలి ఆడదు. సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. బ్రెస్ట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవ్వడం తో పాటూ బ్రా లేకపోతే చెమటా, మురికీ అక్కడ చేరవు. దాంతో, దురద, రాషెస్, యాక్నే, ఇంఫెక్షన్స్ వంటివి వచ్చే ఛాన్సే ఉండదు. సరైన సైజ్ కాని బ్రాల వల్ల, అండర్వైర్ ఉన్న బ్రాల వల్లా ఈ సమస్య బాగా వస్తుంది.

Also Read : ఎన్ని చేసినా బరువు తగ్గట్లేదా.. ఇవే కారణాలు కావొచ్చు..

​​కంఫర్టబుల్ గా..

samayam telugu

అసలు ఇది మొదట చెప్పాల్సిన పాయింట్. పొద్దున్నంతా పని చేసి ఇంటికొచ్చి బట్టలు మార్చుకుంటున్నప్పుడు బ్రా తీసేస్తే వచ్చే రిలీఫ్ ఎక్స్పీరియెన్స్ చేసిన వారికే అర్ధమౌతుంది. అయితే, దీనికి అలవాటు పడిన వారు చాలా మంది ఉంటారు. వారు బ్రాలు లేకుండా ఉండలేరు. మొత్తానికే బ్రాలు వాడొద్దని కాదు.. దీనిని అప్పుడప్పుడు దూరం ఉంచడం కూడా మంచిదేనని నిపుణులు చెబుతున్నారు.

Also Read : శృంగారం తర్వాత నొప్పి, మంటగా ఉంటోందా..

​సమస్యలు దూరం..

samayam telugu

బ్రా లేకపోవడం వల్ల బ్రెస్ట్ టిష్యూ హెల్దీ గా ఉంటుంది. హెల్దీ బ్రెస్ట్ టిష్యూ ప్రొడ్యూస్ అవుతుంది. ఎప్పుడైతే ఈ టిష్యూ సరిగ్గా ఉంటుందో అప్పుడు బ్రెస్ట్ డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ తగ్గిపోతాయి. అప్పుడు బాడీ షేప్ కూడా బావుంటుంది. కాబట్టి.. అప్పుడప్పుడు బ్రాని వదలడమే మంచిది. బ్రాలు కొనేవాళ్ళందరికీ తెలిసిన విషయమే, అవి ఎంత ఖరీదో. కొంచెం మంచి క్లాత్ తో, కంఫర్టబుల్ గా ఉండే బ్రా కావాలంటే వందల్లోనే ఖర్చు. బ్రాలు కొనడం మానేస్తే ఈ డబ్బులన్నీ సేవ్ చేసినట్టే కదండీ. ఇంకెందుకన్నా ఈ మనీ ఉపయోగపడతాయి.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *