Snake gives birth: russell’s viper gives birth to 33 snakelets – వీడియో: వామ్మో.. 33 పిల్లలకు జన్మనిచ్చిన విష సర్పం, ఒళ్లు జలదరిస్తుంది, Watch Video


కొయంబతుర్‌లోని వీఓసీ జూ పార్క్‌లో రస్సెల్ వైపర్ రకానికి చెందిన విష సర్పం 33 పాము పిల్లలకు జన్మనిచ్చింది. జూ నిర్వాహకులు వీటిని కొయంబతుర్ ఫారెస్ట్ అథారిటీకి అప్పగించారు. అధికారులు వీటిని అనైకట్టీ అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. ఇండియాలోని అత్యంత విష సర్పాల్లో రస్సెల్ వైపర్ ఒకటి.

 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *