Topless Woman: పార్లమెంట్ ముందు టాప్‌లెస్‌గా.. అమ్మాయిల అర్ధనగ్న ప్రదర్శన – topless women chain themselves to railing outside uk parliament


మ్మాయిలంతా పెద్ద ఎత్తున పార్లమెంట్ వద్దకు చేరారు. టాప్‌ తీసేసి అర్ధనగ్నంగా కుర్చున్నారు. వారి చాతి మీద రాసిన వివిధ నినాదాలను ప్రదర్శించారు. వారిలో కొందరు తమ మెడలకు తాళాలు బిగించుకున్నారు. ఈ ఘటన బ్రిటన్‌లోని పార్లమెంట్ భవనం ఎదురుగా చోటుచేసుకుంది. వారంతా రోజు రోజుకూ క్షీణిస్తున్న పర్యవరణాన్ని పరిరక్షణ కోసం ఈ విధంగా నిరసన తెలిపారు.

గత కొన్ని రోజులుగా బ్రిటన్ పార్లమెంట్ ముందు కొంతమంది పర్యావరణ పరిరక్షణ ప్రతినిధులు ‘ఎక్స్‌టిన్‌క్షన్ రెబెలియన్’ (XR) పేరుతో ఆందోళన నిర్వహిస్తున్నారు. పర్యవరణ పరిరక్షణ విధానాలపై ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నించారు. అయితే, నేతలెవరూ స్పందించకపోవడంతో చివరి రోజు.. ఈ విధంగా అర్ధనగ్న ప్రదర్శనకు దిగారు. తామ చాతిమీద వివిధ నినాదాలను రాసుకుని ప్రదర్శించారు.
Read Also: అమెరికా ఏడారిలో 22 కిమీల శ్రీ చక్రం.. గీసింది మనుషులు కాదు, నేటికీ వీడని మిస్టరీ

వీరి ఆందోళన ఇప్పుడు మొదలైనది కాదు. కరోనా వైరస్ ప్రపంచంపై దాడి చేయడానికి ముందు నుంచే.. పార్లమెంటు ముందు తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. లాక్‌డౌన్ వల్ల వీరి ఆందోళనకు బ్రేక్ పడినా.. గత వారం రోజుల నుంచి మళ్లీ ఉద్యమంలో పాల్గొంటున్నారు.

Read Also: లిఫ్ట్ ఇస్తాడు, హత్యచేసి.. శవాలతో సంభోగం, తల్లినీ వదలని కామాంధుడు!



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *