YS Jagan: జగన్ ఏడాది పాలన.. సమయం ఒపీనియన్ పోల్‌లో ఆసక్తికర విషయాలు – andhra pradesh chief minister ys jagan mohan reddy one year rule samayam poll results


మూడు రాజధానులు సరైనా నిర్ణయమేనా?

samayam telugu

జగన్ సర్కారు తీసుకున్న సంచలన నిర్ణయం మూడు రాజధానుల ఏర్పాటు. అమరావతిలో లెజిస్లేటివ్ కేపిటల్ కొనసాగిస్తూ.. విశాఖలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్, కర్నూల్‌లో జ్యుడిషయల్ ఏర్పాటు దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులేస్తోంది. ఈ నిర్ణయం సరైందేనా అనే ప్రశ్నకు 45.07 శాతం మంది అవును అని సమాధానం ఇవ్వగా.. 48.50 శాతం మంది కాదని అభిప్రాయపడ్డారు. 6.43 శాతం మంది చెప్పలేమని సమాధానం ఇచ్చారు. అంటే జగన్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయం పట్ల ఎక్కువ మంది వ్యతిరేకంగా ఉన్నారని భావించొచ్చు.

Read Also: జగన్ ఆరు నెలల పాలన.. సమయం ఒపీనియన్ పోల్ ఫలితాలు ఇలా..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *